Nojoto: Largest Storytelling Platform

జీవితం అంటే:- ••••••••••• జీవితం అటు చిరునవ్వు,ఇటు

జీవితం అంటే:-
•••••••••••
జీవితం అటు చిరునవ్వు,ఇటు కన్నీటి చుక్క మధ్య ఊగులాడే లోలకం.

జీవితమంటే అనంతమైన ప్రయోగ పరంపర.

జీవితం సమాదిపైన శాశ్వత విజయం.

జీవితం వినయాన్ని బోధించే పాఠం.

జీవితం విజయం కాదు,నిరంతర పోరాటం.

©VADRA KRISHNA
  #Top కె. కె.లయన్స్
krishnavadra9628

VADRA KRISHNA

New Creator
streak icon17

#Top కె. కె.లయన్స్ #సస్పెన్స్

135 Views