Nojoto: Largest Storytelling Platform

#OpenPoetry జగములకు తల్లి తండ్రి శివుడు జడలు కట్ట

#OpenPoetry జగములకు తల్లి తండ్రి 
శివుడు జడలు కట్టినాడట
జడలయందు ఆకాశము చుట్టినాడట
గంగమ్మను ఒడిసి పట్టి భగీరథుని వెంట 
శాపముల తీర్చగ పంపినాడట
శ్రావణమున అభిషేకప్రియుని
నమ్మి కొలిచిన దోషములు 
తొలగించునట జగములకు తల్లి తండ్రి 
శివుడు జడలు కట్టినాడట
జడలయందు ఆకాశము చుట్టినాడట
గంగమ్మను ఒడిసి పట్టి భగీరథుని వెంట 
శాపముల తీర్చగ పంపినాడట
శ్రావణమున అభిషేకప్రియుని
నమ్మి కొలిచిన దోషములు 
తొలగించునట
#OpenPoetry జగములకు తల్లి తండ్రి 
శివుడు జడలు కట్టినాడట
జడలయందు ఆకాశము చుట్టినాడట
గంగమ్మను ఒడిసి పట్టి భగీరథుని వెంట 
శాపముల తీర్చగ పంపినాడట
శ్రావణమున అభిషేకప్రియుని
నమ్మి కొలిచిన దోషములు 
తొలగించునట జగములకు తల్లి తండ్రి 
శివుడు జడలు కట్టినాడట
జడలయందు ఆకాశము చుట్టినాడట
గంగమ్మను ఒడిసి పట్టి భగీరథుని వెంట 
శాపముల తీర్చగ పంపినాడట
శ్రావణమున అభిషేకప్రియుని
నమ్మి కొలిచిన దోషములు 
తొలగించునట

జగములకు తల్లి తండ్రి శివుడు జడలు కట్టినాడట జడలయందు ఆకాశము చుట్టినాడట గంగమ్మను ఒడిసి పట్టి భగీరథుని వెంట శాపముల తీర్చగ పంపినాడట శ్రావణమున అభిషేకప్రియుని నమ్మి కొలిచిన దోషములు తొలగించునట #mahadev #Bholenath #Savan #mahakal #dinakarreddy #OpenPoetry #Sravanamasam