Nojoto: Largest Storytelling Platform

నీకే...💕 ఒకరకమైన excitement బాబోయ్ పిచ్చిపిచ్చిగ

నీకే...💕 ఒకరకమైన excitement బాబోయ్ 
పిచ్చిపిచ్చిగా ఉంది నిన్నెప్పుడెప్పుడు చూస్తానా అని 🙈 
నువ్వేం చేసినా ఎలా ఉన్నా నోరెళ్ళబెట్టి అలా చూస్తుండిపోతా 
ఎందుకో ఏమో నిను చూస్తే చుట్టుపక్కల పరిసరాల్ని మర్చిపోతా 
పిలిచినా అస్సలు వినిపించదు 🙉
ఎవరొచ్చినా కనిపించదు 🙈
ఎవరు పలకరించినా నా పెదవి పెగలదు 🙊
కేవలం నీ మీదే నా దృష్టంతా
నీకే...💕 ఒకరకమైన excitement బాబోయ్ 
పిచ్చిపిచ్చిగా ఉంది నిన్నెప్పుడెప్పుడు చూస్తానా అని 🙈 
నువ్వేం చేసినా ఎలా ఉన్నా నోరెళ్ళబెట్టి అలా చూస్తుండిపోతా 
ఎందుకో ఏమో నిను చూస్తే చుట్టుపక్కల పరిసరాల్ని మర్చిపోతా 
పిలిచినా అస్సలు వినిపించదు 🙉
ఎవరొచ్చినా కనిపించదు 🙈
ఎవరు పలకరించినా నా పెదవి పెగలదు 🙊
కేవలం నీ మీదే నా దృష్టంతా

ఒకరకమైన excitement బాబోయ్ పిచ్చిపిచ్చిగా ఉంది నిన్నెప్పుడెప్పుడు చూస్తానా అని 🙈 నువ్వేం చేసినా ఎలా ఉన్నా నోరెళ్ళబెట్టి అలా చూస్తుండిపోతా ఎందుకో ఏమో నిను చూస్తే చుట్టుపక్కల పరిసరాల్ని మర్చిపోతా పిలిచినా అస్సలు వినిపించదు 🙉 ఎవరొచ్చినా కనిపించదు 🙈 ఎవరు పలకరించినా నా పెదవి పెగలదు 🙊 కేవలం నీ మీదే నా దృష్టంతా #yqbaba #bunny #writingresolution #Alluarjun #366days366quotes #yqkavi #నీకే #అలవైకుంఠపురములో