Nojoto: Largest Storytelling Platform

Best నీకే Shayari, Status, Quotes, Stories

Find the Best నీకే Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about నీకేం కావాలో చెప్పు, ఇంకేంటి, నీకే నీకే, నీకేమైనా మెంటలా, నీకే చెప్పేది,

  • 1 Followers
  • 1 Stories
    PopularLatestVideo

srilatha lion

ఒకరకమైన excitement బాబోయ్ పిచ్చిపిచ్చిగా ఉంది నిన్నెప్పుడెప్పుడు చూస్తానా అని 🙈 నువ్వేం చేసినా ఎలా ఉన్నా నోరెళ్ళబెట్టి అలా చూస్తుండిపోతా ఎందుకో ఏమో నిను చూస్తే చుట్టుపక్కల పరిసరాల్ని మర్చిపోతా పిలిచినా అస్సలు వినిపించదు 🙉 ఎవరొచ్చినా కనిపించదు 🙈 ఎవరు పలకరించినా నా పెదవి పెగలదు 🙊 కేవలం నీ మీదే నా దృష్టంతా #yqbaba #bunny #writingresolution #Alluarjun #366days366quotes #yqkavi #నీకే #అలవైకుంఠపురములో

read more
నీకే...💕 ఒకరకమైన excitement బాబోయ్ 
పిచ్చిపిచ్చిగా ఉంది నిన్నెప్పుడెప్పుడు చూస్తానా అని 🙈 
నువ్వేం చేసినా ఎలా ఉన్నా నోరెళ్ళబెట్టి అలా చూస్తుండిపోతా 
ఎందుకో ఏమో నిను చూస్తే చుట్టుపక్కల పరిసరాల్ని మర్చిపోతా 
పిలిచినా అస్సలు వినిపించదు 🙉
ఎవరొచ్చినా కనిపించదు 🙈
ఎవరు పలకరించినా నా పెదవి పెగలదు 🙊
కేవలం నీ మీదే నా దృష్టంతా


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile