Nojoto: Largest Storytelling Platform

బాధ బరువు మోయడం 30 ఏళ్ళు వచ్చాక చాలా మందికి తెలుస్

బాధ బరువు మోయడం
30 ఏళ్ళు వచ్చాక
చాలా మందికి తెలుస్తుంది.
కానీ ఎంత కాలం మోయాలో
60 ఏళ్ళు వచ్చినా తెలియదు.

©Dinakar Reddy
  #kohra #dinakarreddy #dinakarwrites #telugu #YouTuber #Shayar #storytelling