Find the Best dinakarwrites Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about wo din bhi kya din the lyrics, suhagrat wale din kya kya hota hai, aaj din hai pani pani, hiv kitne din me hota hai, period kitne din bad aata hai,
Dinakar Reddy
అతడు : నాకీమధ్య మతిమరుపు పెరిగిపోయింది. ఆమె : నిజమే. నిన్ను నువ్వు ఎప్పుడో మర్చిపోయావ్. ©Dinakar Reddy #teatime #dinakarreddy #dinakarwrites #Shayar #storytelling
Dinakar Reddy
బాధ బరువు మోయడం 30 ఏళ్ళు వచ్చాక చాలా మందికి తెలుస్తుంది. కానీ ఎంత కాలం మోయాలో 60 ఏళ్ళు వచ్చినా తెలియదు. ©Dinakar Reddy #kohra #dinakarreddy #dinakarwrites #telugu #YouTuber #Shayar #storytelling
Dinakar Reddy
చదువు సంపాదన వరకేనా అంతిమ లక్ష్యం జ్ఞాన సముపార్జన అయితే ఇప్పుడు మనం చదివే చదువు అదేనా.. లేక ఇది ఎవరికి వారే నేర్చుకోవాలని సూచించిన వ్యవస్థా.. ©Dinakar Reddy #educationday #dinakarreddy #dinakarwrites #teluguquotes #teluguwriter #Shayar #storytelling
Dinakar Reddy
ధనముంటే దాన గుణము కూడా ఉండాలని అంటున్నారు.. ఈ ఒక్క విషయం వినీ విననట్లే ఉంటున్నారు.. ©Dinakar Reddy #HappyDhanteras2023 #dinakarreddy #dinakarwrites #teluguwriter #moneymatters
Dinakar Reddy
ఓ సాయంత్రం యంత్రంలా మారిన మనసులో చలనం నాతో నా ప్రయాణంలో మేలుకున్న ప్రకృతి సంచలనం.. ©Dinakar Reddy #woshaam #dinakarreddy #dinakarwrites #teluguwriter #Shayar #storytelling
Dinakar Reddy
ఇదిగో ఇంటి పేరు మార్చినంత సులువుగా అభిప్రాయాలు మార్చలేవు. అందుకే ఎదుటి వ్యక్తి ఆలోచనలను స్వేచ్ఛగా పంచుకోనీ.. అప్పుడేగా నువ్వీ బంధానికి విలువిస్తావని అర్థమయ్యేది.. ©Dinakar Reddy #romanticstory #Marriage #dinakarreddy #dinakarwrites #teluguquotes #telugupoetry
Dinakar Reddy
గట్టిగా అరచి చెప్తే అదే నిజమని నమ్మేస్తారు. గొంతు పెగల్లేని బాధను అబద్ధమని అనుకోలేరు. ఏమిటో.. ©Dinakar Reddy #sunrisesunset #dinakarreddy #dinakarwrites #teluguwriter
Dinakar Reddy
I am not holding you, I am not smelling you, I am becoming you, To make you disappear. ©Dinakar Reddy #Isolation #dinakarreddy #dinakarwrites