Nojoto: Largest Storytelling Platform

☀☀☀ నరహరి నిత్య నిపఠము ☀☀☀ 9⃣2⃣ ప్రతిరోజూ ఎలా అన్

☀☀☀ నరహరి నిత్య నిపఠము ☀☀☀
9⃣2⃣

ప్రతిరోజూ ఎలా అన్నా గడవనీ... 
ఆ రోజు చివరన మాత్రం అన్ని విధాలా మనసుకు ప్రశాంతతను చేకూర్చుకో. 
సంతోషంగా గడచి ఉంటే మరుసటిరోజు కూడ మరింత సంతోషం వచ్చి చేరుతుందన్న ధీమాగా ఉండు.
ఆరోజు అనుకున్నంత బాగా గడవకపోయినా... 
దిగులు చెందక మరుసటిరోజు తప్పకుండా బాగా గడుస్తుందన్న ఆశావహ దృక్పథాన్ని అలవరచుకొని ధైర్యంగా ఉండు. 
ఆ సానుకూల దృక్పథమే నిన్ను అమితానందోత్సాహాలు కూడుకొని ఉన్న రోజులవైపు నడిపిస్తుంది. 

✍️బాపురం నరహరి రావు. 
అనంతపురము. 
10*12*2021.
 #తెలుగు #జీవితం #సంతోషం #తెలుగుకవి #telugu #teluguquotes #yqtelugu #yqteluguquotes

naraharirao2182

Narahari Rao

New Creator

#తెలుగు #జీవితం #సంతోషం #తెలుగుకవి #Telugu #teluguquotes #yqtelugu #yqteluguquotes