Nojoto: Largest Storytelling Platform

లోకోక్తులు:-ఈలోకొక్తులను ఎదోఒక సందర్భంలో మాటలలో ప్

లోకోక్తులు:-ఈలోకొక్తులను ఎదోఒక సందర్భంలో మాటలలో ప్రసంగాలలో వాడుతూ ఉంటారు.వాటి అర్థాలు తెలుసు కుంటే మంచిది.
(1)కృషితో నాస్తి దుర్భిక్షం:- కష్టించి పనిచేస్తే కరువు ఉండదు.
(2)అతి సర్వత వర్జయేత్:-ఎప్పుడూ అతి పనికి రాదు.    
(3) అన్నదాత సుఖీభవ:-అన్నదానం చేసిన వారు సుఖంగా ఉండాలి.
(4)తమసోమా జ్యోతిర్గమయ:-చీకటి నుండి వెలుతురుకి.
(5)దర్మో రక్షతి రక్షితః:-ధర్మాన్ని నువ్వు కాపాడితే,ధర్మం నిన్ను కాపాడుతుంది.

©VADRA KRISHNA
  *ఆంధ్రప్రదేశ్ jan-2007 mothly బుక్
krishnavadra9628

VADRA KRISHNA

New Creator
streak icon10

*ఆంధ్రప్రదేశ్ jan-2007 mothly బుక్ #నాలెడ్జ్

27 Views