Nojoto: Largest Storytelling Platform

శాపంగా గడియించిన మరుపైనా నరజన్మెత్తి భువికేతెంచిన

శాపంగా గడియించిన మరుపైనా
నరజన్మెత్తి భువికేతెంచిన మలుపైనా
ఎంతోకాలం నన్నేమార్చలేదులేరా కృష్ణ
నేనే స్థితిగతినున్నా నీ రాధేనురా చిలిపి కృష్ణా! #రాధ 1 #కృష్ణ #yqbaba #yqkavi #telugu #teluguquotes #telugukavi #lovequotesbysrilathalion