Nojoto: Largest Storytelling Platform

దేశ దేశ సామెతలు:- ---------------------- *ఒక వ్యక్

దేశ దేశ సామెతలు:-
----------------------
*ఒక వ్యక్తిని నమ్మేముందు క్షణకాలం అతణ్ణి అనుమానించు-ఆంగ్ల సామెత

*నీ శత్రువు ఎక్కడో లేడు-నీ పక్కనే ఉన్నాడు.

*దాణా చూపించి గుర్రాన్ని పరుగెత్తించాలి-తెలుగు 

*జాతి నాగులను చంపుతూ,ప్రతిమ నాగులకు పాలు పోసినట్లు-తెలుగు

©VADRA KRISHNA
  #mountainsnearme