Nojoto: Largest Storytelling Platform

☀☀☀ నరహరి నిత్య నిపఠము ☀☀☀ 9⃣8⃣ నేటి సమాజంలో మానవ

☀☀☀ నరహరి నిత్య నిపఠము ☀☀☀
9⃣8⃣

నేటి సమాజంలో మానవ మనుగడకు మనుష్యుల మధ్య సంబంధాలు ఉండటం తప్పనిసరి. 
అందరితోనూ సత్సంబంధాలు కలిగి ఉండటం మంచిది.
కానీ కేవలం అవసరం కొద్దీ ఏర్పరచుకున్న బంధాలు...
ఆకర్షణ వల్ల ఏర్పడిన బంధాలు ఎంతో కాలం నిలవవు. 
అన్ని బంధాలలో మన అభిరుచి కొద్దీ ఏర్పరచుకున్న బంధమైతే చాలా మటుకు కలకాలం మనగలుగుతుంది. 
నిజమైన స్నేహబంధం అలాంటిదే! 
అటువంటి బంధాన్ని నిలుపుకోగలిగితే అఖిలమై అపురూపమై వెల్లివిరుస్తుంది.

✍️బాపురం నరహరి రావు. 
అనంతపురము. 
16*12*2021.

 #తెలుగు #తెలుగుకవి #జీవితం #స్నేహం #telugu #teluguquotes #yqtelugu #yqteluguquotes

naraharirao2182

Narahari Rao

New Creator

#తెలుగు #తెలుగుకవి #జీవితం #స్నేహం #Telugu #teluguquotes #yqtelugu #yqteluguquotes