Nojoto: Largest Storytelling Platform

దేశ దేశాల సామెతలు:- ------------------------ *అన్న

దేశ దేశాల సామెతలు:-
------------------------
*అన్నిమబ్బులూ కురిసేవి కావు-స్పానిష్

*నేరం ఎప్పుడూ భయపడుతూ ఉంటుంది-రోమన్

*కొనేవాడికి వంద కళ్లుండాలి-అమ్మేవాడికి అక్కర్లేదు-డచ్

*చెట్టుచెడే కాలానికి కుక్కమూతి పిందే పుట్టినట్టు-తెలుగు

*ప్రతి ఒక్కరూ తమదే గొప్ప కష్టమనుకుంటారు-జర్మన్

©VADRA KRISHNA
  #Butterfly