Nojoto: Largest Storytelling Platform

గర్వం-పతనం:- ------------------ *పతనానికి ముందు గర

గర్వం-పతనం:-
------------------
*పతనానికి ముందు గర్వం వస్తుంది.

*నిన్ను ఉన్నతికి తీసుకువెళ్ళే నిచ్చేనను తన్ని వేయకు.

*కాలానికి రూపం లేదు.దానికి పాపం లేదు.కాలం అద్దం లాంటిది.అందయుగమైనా,స్వర్గయుగమైనా అది మన ప్రతిబింబం.

©VADRA KRISHNA
  #lord_krishna  (3)భాలాగంగాదర్ తిలక్
krishnavadra9628

VADRA KRISHNA

New Creator
streak icon7

#lord_krishna (3)భాలాగంగాదర్ తిలక్ #సస్పెన్స్

171 Views