Nojoto: Largest Storytelling Platform

నువ్వు ఎంత కొల్లగొట్టి సంపాదించిన దాంట్లో నీకు మ

  నువ్వు ఎంత కొల్లగొట్టి సంపాదించిన దాంట్లో నీకు మిగిలేది పిడికెడు మాత్రమే...
వచ్చేటప్పుడు ఏమి తీసుకురావు.
పోయేటప్పుడు ఏమీ పట్టుకుపోవు.
బతికినంత వరకూ అంతా నాదే నాదే అంటావు.
నీవు పోయేటప్పుడు నేవెంట ఏది రాదు...!

©VADRA KRISHNA
  #boat