Nojoto: Largest Storytelling Platform

😍😊😍😊 బాపురం భాషితాలు 😊😍😊😍 మనిషి జీవితం చా

😍😊😍😊 బాపురం భాషితాలు 😊😍😊😍

మనిషి జీవితం చాలా చాలా చిన్నది. 
ఆ చిన్నపాటి జీవితంలోనే పెద్ద పెద్ద సంతోష సంబరాలను తీసుకొని వచ్చే ప్రయత్నాలు మనం సతతమూ చేస్తూ ఉండాలి. 

అలా కాకుండా చిన్న చిన్న విషయాలకే చికాకు పడుతూ 
అతి చిన్న విషయాలకే కోపగించుకుంటూ 
మరీ చిన్నవాటికే మనస్పర్ధలు పెంచుకుంటూ పోతుంటే 
జీవితం నిస్సారంగా... నిస్తేజంగా...
ఉత్సాహగంధమనేదే లేకుండా అవుతుంది. 

జీవితాలను నిత్య శోభిత హరితవనంలా తీర్చి దిద్దుకొంటూ
విభిన్న రంగుల సంతసపు సుమాలను అనునిత్యం వికసింపజేసుకుంటూ 
జీవన ప్రాంగణాన్ని వసంతమయం చేసుకోవాలి. 

💐💐 శుభమస్తు 💐💐 21/03/2021 💐💐
✍️ బాపురం నరహరి రావు, అనంతపురము ✍️ #అక్షరసుమాలు #అక్షరాలుభావాలు #తెలుగు #తెలుగుకవి #yqteluguquotes #yqtelugu #yqtelugukavi #telugu

naraharirao2182

Narahari Rao

New Creator

#అక్షరసుమాలు #అక్షరాలుభావాలు #తెలుగు #తెలుగుకవి #yqteluguquotes #yqtelugu #yqtelugukavi #Telugu