Nojoto: Largest Storytelling Platform

Best yqtelugukavi Shayari, Status, Quotes, Stories

Find the Best yqtelugukavi Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about yqt, elu kadal thandi mp3 song download, elu elu song stetus 0,

  • 3 Followers
  • 12 Stories

Aswartha Lakshmi Mitta

#yqkavi #yqtelugukavi #yqquotes #yqbaba #చుక్కలురాలి #దోసిటీలోచేరి #YourQuoteAndMine Collaborating with Maheswari Devi Betha Collaborating with సుభాష్ subhash Collaborating with Bala Tripura Sundari

read more
సూర్య రశ్మిని పట్టా
నీటిద్వారా
సుర్యా జలం
ఆరోగ్య కరం #yqkavi #yqtelugukavi #yqquotes #yqbaba #చుక్కలురాలి #దోసిటీలోచేరి  #YourQuoteAndMine
Collaborating with Maheswari Devi Betha 
Collaborating with సుభాష్ subhash
Collaborating with Bala Tripura Sundari

Narahari Rao

#తెలుగు #తెలుగుకవి #తెలుగుకవితలు #కృష్ణ #yqtelugu #yqtelugukavi #Telugu #teluguwritings

read more
నా అణువణువూ నీవే నిండిపోయి 
నా జీవన వేణువైపోయావు కృష్ణా!
నీ మోహన వంశి నా మోవిని తాకగానే 
నీ అనురాగ పుష్పమైపోయింది కృష్ణా!!

🧡🧡🧡 హరి 🧡🧡🧡 #తెలుగు #తెలుగుకవి #తెలుగుకవితలు #కృష్ణ #yqtelugu #yqtelugukavi #telugu #teluguwritings

Narahari Rao

#తెలుగు #తెలుగుకవి #సంగీతం #తెలుగుకవితలు #Telugu #yqtelugu #yqtelugukavi #telugukavi

read more
సుస్వర గాన వసంతమై 
నడచి వచ్చింది 
ఒక దేవత భువికి 

ఇలపై గాలిని సైతం 
సంగీతభరితం కావించి 
మరలి వెళ్ళింది దివికి.— % & #తెలుగు #తెలుగుకవి #సంగీతం #తెలుగుకవితలు #telugu #yqtelugu #yqtelugukavi #telugukavi

Narahari Rao

#తెలుగు #తెలుగుకవి #Telugu #teluguquotes #yqtelugu #yqteluguquotes #yqtelugukavi #సంగీతం

read more
సంగీత సరస్వతి 
ఇలను వీడి 
వెళ్ళిపోయింది నేడు. 
ఆమె పాడిన పాటలు 
ఎప్పటికీ అమరమే! — % & #తెలుగు #తెలుగుకవి #telugu #teluguquotes #yqtelugu #yqteluguquotes #yqtelugukavi #సంగీతం

Narahari Rao

#తెలుగుకవి #తెలుగు #భావసుమాలు #భావాలుమౌనంమాటలు #భావతరంగాలు #Telugu #yqtelugu #yqtelugukavi

read more
చుట్టూ ఎందరున్నా 
ఎందుకో మరి!? 
ఎవరూ లేని 
ఒంటరిననిపిస్తుంది. 
పరుగెడుతున్న కాలం 
నా వరకూ 
ఆగిపోయినట్లనిపిస్తుంది... 
ఒక్క నీవు 
నా పక్కన లేనందుకేమో!?  #తెలుగుకవి #తెలుగు #భావసుమాలు #భావాలుమౌనంమాటలు #భావతరంగాలు #telugu #yqtelugu #yqtelugukavi

Narahari Rao

#తెలుగు #తెలుగుకవి #Telugu #telugukavi #yqtelugu #yqtelugukavi #భావసుమాలు #అక్షరసుమాలు

read more
ప్రేమలో పడటం వద్దనుకుంటాను.
కానీ నిన్ను చూసిన ప్రతిసారీ 
నీ ప్రేమలో పడిపోతూనే ఉంటాను...
నాకు తెలియకుండానే! 
నా జీవితమా!!  #తెలుగు #తెలుగుకవి #telugu #telugukavi #yqtelugu #yqtelugukavi #భావసుమాలు #అక్షరసుమాలు

Narahari Rao

#తెలుగు #తెలుగుకవి #Telugu #telugabbai #yqtelugu #yqtelugukavi #ప్రేమ #ప్రేమభావాలు

read more
నీవంటే చెప్పలేనంత బోల్డంత ఇష్టం నాకు. 
ఎందుకంటే ఏం చెప్పను!? 
ఇలాంటి ఇష్టాలకు సరైన కారణాలంటూ ఉండవెపుడూ!  #తెలుగు #తెలుగుకవి #telugu #telugabbai #yqtelugu #yqtelugukavi #ప్రేమ #ప్రేమభావాలు

Narahari Rao

#తెలుగుకవితలు #తెలుగురచనలు #yqtelugu #yqtelugukavi #Telugu #telugukavi #telugulovequotes #teluguwritings

read more
ఎంత బాగుండేదో... అప్పుడు 
నీవు... నేను... మనిద్దరమే! 
మనదే ఓ ప్రపంచం. 
మన చిన్ని ప్రపంచంలో 
మనిద్దరి ప్రేమే 
మనకు తోడు నీడగా 
మనల్ని కంటికి రెప్పల్లా 
కాచుకొనేది...!! 

ఏమీ బాగాలేదు... ఇప్పుడు 
నీవెక్కడో!?... నేనెక్కడో!? 
ఒకళ్ళకొకళ్ళం ఏమీ కాని
పరాయివాళ్ళం మనిద్దరం. 
నీ ప్రపంచం వేరు 
నా ప్రపంచం వేరు... 
నీ తప్పో!? నా తప్పో!? 
బలైపోయాం ఇద్దరం. 
ఇక జీవితమంతా ఇంతేనేమో!? 
ఎప్పటికీ కలవని 
సమాంతర రేఖలమే ఏమో!? 
 #తెలుగుకవితలు #తెలుగురచనలు #yqtelugu #yqtelugukavi #telugu #telugukavi #telugulovequotes #teluguwritings

Narahari Rao

#తెలుగు #తెలుగుకవిత #తెలుగుకవితలు #తెలుగురచనలు #Telugu #teluguvelugu #yqtelugu #yqtelugukavi

read more
నేను నాపాటికి నేను 
నాదైన ప్రపంచానికి అధిపతిగా 
ముందుకు వెళుతూనే ఉన్నాను... 
అలా సాగిపోతున్న నాకు
ఒకచోట ముందర అగాధం 
కనిపించడంతో ఆగిపోయాను...
ఏం చేయాలని తోచక నేను 
వెను తిరిగి చూసాను... 
అక్కడ వసంతమై నీవున్నావు...
నా జీవన చైత్రమా! 
నా జీవితం నీకే అంకితం!!
నన్ను ముందుకు నడిపించే చైతన్యానివి 
నీవేనని తెలుసుకోలేక పోయాను 
మొదటి సారిగా వెనుదిరిగి వస్తున్నాను... 
నా జీవన చైత్రమా! 
నా జీవితం నీకే అంకితం!! 

 #తెలుగు #తెలుగుకవిత #తెలుగుకవితలు #తెలుగురచనలు #telugu #teluguvelugu #yqtelugu #yqtelugukavi

Narahari Rao

#అక్షరసుమాలు #అక్షరాలుభావాలు #తెలుగు #తెలుగుకవి #yqteluguquotes #yqtelugu #yqtelugukavi #Telugu

read more
😍😊😍😊 బాపురం భాషితాలు 😊😍😊😍

మనిషి జీవితం చాలా చాలా చిన్నది. 
ఆ చిన్నపాటి జీవితంలోనే పెద్ద పెద్ద సంతోష సంబరాలను తీసుకొని వచ్చే ప్రయత్నాలు మనం సతతమూ చేస్తూ ఉండాలి. 

అలా కాకుండా చిన్న చిన్న విషయాలకే చికాకు పడుతూ 
అతి చిన్న విషయాలకే కోపగించుకుంటూ 
మరీ చిన్నవాటికే మనస్పర్ధలు పెంచుకుంటూ పోతుంటే 
జీవితం నిస్సారంగా... నిస్తేజంగా...
ఉత్సాహగంధమనేదే లేకుండా అవుతుంది. 

జీవితాలను నిత్య శోభిత హరితవనంలా తీర్చి దిద్దుకొంటూ
విభిన్న రంగుల సంతసపు సుమాలను అనునిత్యం వికసింపజేసుకుంటూ 
జీవన ప్రాంగణాన్ని వసంతమయం చేసుకోవాలి. 

💐💐 శుభమస్తు 💐💐 21/03/2021 💐💐
✍️ బాపురం నరహరి రావు, అనంతపురము ✍️ #అక్షరసుమాలు #అక్షరాలుభావాలు #తెలుగు #తెలుగుకవి #yqteluguquotes #yqtelugu #yqtelugukavi #telugu
loader
Home
Explore
Events
Notification
Profile