Nojoto: Largest Storytelling Platform

ఫ్యాషన్:- --------- *నిలకడ లేని దాన్నే ఫ్యాషన్ అం

ఫ్యాషన్:-
---------

*నిలకడ లేని దాన్నే ఫ్యాషన్ అంటాం.

*అందం దేవుని దస్తూరి.

*ఫ్యాషన్ అనేది అనాకారితనానికి ఒక రూపం. ఏమాత్రం భరించలేనిది.పైగా ప్రతి ఆరు నెలలకు ఒకసారి దాన్ని మారుస్తూ ఉండాలి.

©VADRA KRISHNA
  #waiting *ఆస్కార్ వైల్డ్
krishnavadra9628

VADRA KRISHNA

New Creator
streak icon1

#waiting *ఆస్కార్ వైల్డ్ #ప్రేమ

117 Views