Nojoto: Largest Storytelling Platform

🎉🎉🎉 నరహరి నిత్య నిపఠము 🎉🎉🎉 3⃣4⃣0⃣ ఆనాటి ఎందర

🎉🎉🎉 నరహరి నిత్య నిపఠము 🎉🎉🎉
3⃣4⃣0⃣
ఆనాటి ఎందరో వీరుల త్యాగఫలితంగానే 
నేడు మనం స్వేచ్ఛావాయువులను మనసారా పీల్చగలుగుతున్నాం. 
సాధించుకున్న స్వాతంత్ర్యాన్ని తనివితీరా ఆస్వాదిస్తున్నాం. 
మన మనస్సుల్లో ఎటువంటి నిర్బంధాలు లేకుండా సంకుచితత్వ భావాలకు తిలోదకాలిచ్చేసి 
అలరారే అనురాగాలతో అనన్యమైన దేశభక్తితో 
సంపాదించుకున్న స్వేచ్ఛాస్వాతంత్ర్యాలను
 ఎప్పటికీ అలానే నిలుపుకుందాం. 
సంస్కారయుత విలువలతో కూడుకొని విలసిల్లే 
నవ్య దివ్య భవ్య భారత్ ను నిర్మించుకుందాం. 

💐💐💐75 వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు💐💐💐
15- 08- 2022
✍️నరహరి రావు బాపురం✍️
అనంతపురము   #తెలుగుకవి #తెలుగు #స్వాతంత్ర్యదినోత్సవం #స్వేచ్ఛ #yqtelugu #yqteluguquotes #teluguquotes #telugu

naraharirao2182

Narahari Rao

New Creator

#తెలుగుకవి #తెలుగు #స్వాతంత్ర్యదినోత్సవం #స్వేచ్ఛ #yqtelugu #yqteluguquotes #teluguquotes #Telugu