Nojoto: Largest Storytelling Platform

ప్రపంచంలోని అనార్ధాలు అన్నీ ఒకరినొకరు సరిగా అర్థం

ప్రపంచంలోని అనార్ధాలు అన్నీ ఒకరినొకరు సరిగా అర్థం చేసుకోకపోవడం చేతను,ఆ అర్థం చేసుకోకపోవడం ప్రేమానురాగాలు లోపించడం చేత, అన్యోన్యసాన్నిహిత్యమూ,ఆప్యాయతతో సహకరమైన సేవ లోపించడం వల్లనూ కలుగుతోంది.

©VADRA KRISHNA
  *రాజాజీ
krishnavadra9628

VADRA KRISHNA

New Creator
streak icon7

*రాజాజీ #సస్పెన్స్

135 Views