Nojoto: Largest Storytelling Platform

కోడి పుట్టి ఎదుగుతుంది అంటే మనల్ని మెల్కోలుపుతుంది

కోడి పుట్టి ఎదుగుతుంది అంటే మనల్ని మెల్కోలుపుతుంది అని అర్థం..
కుక్క పుట్టి ఎదుగుతుంది అంటే మనల్ని కాస్తూ వుంటుంది అని అర్దం..
ఆవు పుట్టి ఎదుగుతుంది అంటే మనకి చక్కటి పాలు ఇస్తుంది అని అర్దం..
మొక్క పుట్టి ఎదుగుతుంది అంటే చక్కటి నీడ , పండ్లు ఇస్తుంది అని అర్దం ..
కానీ 
మనిషి పుట్టి ఎదుగుతున్నాడు అంటే వీటన్నింటినీ అంతం చేసే ప్రయత్నాలు చేస్తున్నాడు అని అర్దం..

©Srinu rockS786
  #nature human resource

#Nature human resource #ఆలోచనలు

63 Views