Nojoto: Largest Storytelling Platform

మనసెందుకో భయపడుతూ భయపెడుతుంది విడమరిచి విన్నవించు

మనసెందుకో భయపడుతూ 
భయపెడుతుంది
విడమరిచి విన్నవించుకోలేకపోతుంది 
ఐనా ఎందుకో 
నాకంతా అవగతమవుతూనే‌ వుంది.
నాతోనే దాగుడుమూతలా?
తానెంత దాచినా 
అనుభవించాల్సింది నేనేనన్న సంగతి 
మరిచిందో! 
లేక అనుభవించేది నేను కాబట్టే 
తన గుట్టును జాగ్రత్తపర్చబోయిందో!
తనకే తెలియాలంటూ
ఆశ్చర్యార్ధకంతో కూడిన సంశయానికి 
తెరదించాలనున్నా 
నిశి నిశ్శబ్ధ సడి సృజియించే అలజడి 
ఇంకా ఇంకా తట్టి మరీ చోద్యం చూస్తుంది 
ఎందుకిలా! ఎన్నాళ్ళిలా! అనే 
బదులు దొరకని మూసధోరణి ప్రశ్నలతో 
హ హ హ  👆*గుట్టు - బాధతో కూడిన భయం 

#yqbaba #yqkavi #మనసు #భయం #telugu #telugukavi #teluguquotes #lovequotesbysrilathalion
మనసెందుకో భయపడుతూ 
భయపెడుతుంది
విడమరిచి విన్నవించుకోలేకపోతుంది 
ఐనా ఎందుకో 
నాకంతా అవగతమవుతూనే‌ వుంది.
నాతోనే దాగుడుమూతలా?
తానెంత దాచినా 
అనుభవించాల్సింది నేనేనన్న సంగతి 
మరిచిందో! 
లేక అనుభవించేది నేను కాబట్టే 
తన గుట్టును జాగ్రత్తపర్చబోయిందో!
తనకే తెలియాలంటూ
ఆశ్చర్యార్ధకంతో కూడిన సంశయానికి 
తెరదించాలనున్నా 
నిశి నిశ్శబ్ధ సడి సృజియించే అలజడి 
ఇంకా ఇంకా తట్టి మరీ చోద్యం చూస్తుంది 
ఎందుకిలా! ఎన్నాళ్ళిలా! అనే 
బదులు దొరకని మూసధోరణి ప్రశ్నలతో 
హ హ హ  👆*గుట్టు - బాధతో కూడిన భయం 

#yqbaba #yqkavi #మనసు #భయం #telugu #telugukavi #teluguquotes #lovequotesbysrilathalion

👆*గుట్టు - బాధతో కూడిన భయం #yqbaba #yqkavi #మనసు #భయం #Telugu #telugukavi #teluguquotes #lovequotesbysrilathalion