Nojoto: Largest Storytelling Platform

🌺🌺🌺 నరహరి నిత్య నిపఠము 🌺🌺🌺 3⃣6⃣1⃣ నీలో అక్ష

🌺🌺🌺 నరహరి నిత్య నిపఠము 🌺🌺🌺
3⃣6⃣1⃣

నీలో అక్షర విత్తులను నాటి 
నీకు విద్యాబుద్ధులు నేర్పించి 
నిన్ను సంస్కారవంతమైన ఉత్తమ వ్యక్తిగా 
తిరుగులేని ఉన్నతమైన శక్తిగా తీర్చిదిద్దే 
మహోన్నత వ్యక్తిత్వం గురువులది. 
అట్టి నీ గురువులందరికీ గౌరవపూర్వకంగా వందనములు సమర్పించుకో.
తల్లిదండ్రులు నీ ప్రథమ గురువులు... 
వారికి కృతజ్ఞతాపూర్వకంగా నమస్కారములు తెలుపుకో. 
💐ఉపాధ్యాయ దినోత్సవం శుభాకాంక్షలు💐
✍️నరహరి రావు బాపురం✍️
అనంతపురము    05- 09- 2022

 #తెలుగుకవి #తెలుగు #జీవితసత్యం #గురువు 
#teluguquotes #telugu #yqteluguquotes #yqtelugu

naraharirao2182

Narahari Rao

New Creator

#తెలుగుకవి #తెలుగు #జీవితసత్యం #గురువు #teluguquotes #Telugu #yqteluguquotes #yqtelugu