Nojoto: Largest Storytelling Platform

..... ఇప్పటి నీకు, నేనున్నా అనే ఒక్క మాట

..... ఇప్పటి నీకు,

        నేనున్నా అనే ఒక్క మాట నీ నోటి వెంట వచ్చే ఒకే ఒక్క మాట జీవితాన్నే నిలబెట్టగలదు. మాటవరసకది చిన్న మాటే అవ్వొచ్చు మనసుకొచ్చేసరికి ప్రాణమొచ్చినంత ప్రధానమది.
పాతాళాన తలదాచుకున్నా అద్భుతమైన భోగభాగ్యాలను అనుభవిస్తున్నట్టి రాణీవాసమది. ఆ పదానికై తను పడిగాపులు కాస్తుండగ పెదవిప్పలేదే రాతి పెదవులు పైగా
ఎలా మర్చిపోగలిగావ్ ఆ క్షణాన తను నూరిపోసిన ధైర్యం అంతలోనే ఆవిరైందా తనను నీ నుండి దూరం చేస్తుంటే అడుగైనా అడ్డు పడలేదే నీలోని ప్రేమికుడు 
బలగం బలగం బలగం 
తలొగ్గావా తన బలగానికి
తగ్గే ముందు నీ

ఇప్పటి నీకు, నేనున్నా అనే ఒక్క మాట నీ నోటి వెంట వచ్చే ఒకే ఒక్క మాట జీవితాన్నే నిలబెట్టగలదు. మాటవరసకది చిన్న మాటే అవ్వొచ్చు మనసుకొచ్చేసరికి ప్రాణమొచ్చినంత ప్రధానమది. పాతాళాన తలదాచుకున్నా అద్భుతమైన భోగభాగ్యాలను అనుభవిస్తున్నట్టి రాణీవాసమది. ఆ పదానికై తను పడిగాపులు కాస్తుండగ పెదవిప్పలేదే రాతి పెదవులు పైగా ఎలా మర్చిపోగలిగావ్ ఆ క్షణాన తను నూరిపోసిన ధైర్యం అంతలోనే ఆవిరైందా తనను నీ నుండి దూరం చేస్తుంటే అడుగైనా అడ్డు పడలేదే నీలోని ప్రేమికుడు బలగం బలగం బలగం తలొగ్గావా తన బలగానికి తగ్గే ముందు నీ #yqbaba #Telugu #teluguquotes #lovequotesbysrilathalion #నువ్వు #yqkavi #లేఖ #telugukavi