Nojoto: Largest Storytelling Platform

అతడు : నాకీమధ్య మతిమరుపు పెరిగిపోయింది. ఆమె : నిజ

అతడు :
నాకీమధ్య మతిమరుపు పెరిగిపోయింది.

ఆమె :
నిజమే. 
నిన్ను నువ్వు ఎప్పుడో మర్చిపోయావ్.

©Dinakar Reddy
  #teatime #dinakarreddy #dinakarwrites #Shayar #storytelling