Nojoto: Largest Storytelling Platform

👉👉👉 బాపురం భాషితాలు 👈👈👈 జీవితంలో బంధాలు ఏర్

👉👉👉 బాపురం భాషితాలు 👈👈👈

జీవితంలో బంధాలు ఏర్పరచుకోవడం సులభమే కానీ వాటిని నిలుపుకోవడం కష్టమే! 
ఏ బంధమైనా ఒకసారి ఏర్పడిన తర్వాత ఎటూ బంధమేర్పడింది... ఆ బంధం ఎక్కడికీ పోదనే ధీమాతో మనిషి తాత్సారంగా ఉండిపోతాడు. 
తాత్సారంతో పట్టించుకోక పోవడం వల్ల కాలంతో పాటుగా ఎలాంటి బంధాలైనా చేయిజారిపోతాయి. 

స్నేహం... ప్రేమ... వివాహబంధం... ఎటువంటి బంధమైనా ఆ బంధం వైపు దృష్టి పెట్టాలి. 
బంధం గట్టిగా నిలబడి పదికాలాలపాటు దృఢంగా ఉంచుకోవడానికి ఎప్పటికప్పుడు మన ప్రయత్నాలు మనం చేస్తూనే ఉండాలి. 
లేదంటే  ఏ బంధాలైనా కలకాలం నిలబడలేవు. 

🍃 సర్వే జనాః సుఖినో భవంతు 🍃 12*05*2021 🍃

✍️ బాపురం నరహరి రావు, అనంతపురము ✍️ #అక్షరసుమాలు #తెలుగు #telugu #teluguquotes #yqteluguquotes #yqtelugu #ప్రేరణ #personalitydevelopment

naraharirao2182

Narahari Rao

New Creator

#అక్షరసుమాలు #తెలుగు #Telugu #teluguquotes #yqteluguquotes #yqtelugu #ప్రేరణ #personalitydevelopment