Nojoto: Largest Storytelling Platform

వ్యాపారం:- ••••••• చిన్న చిన్న వ్యాపారాలకు మొదట్లో

వ్యాపారం:-
•••••••
చిన్న చిన్న వ్యాపారాలకు మొదట్లో ఎక్కువ డబ్బును పెట్టుబడి పెట్టకూడదు.వ్యాపారంలో వచ్చిన డబ్బుతోనే"బిజినెస్"అభివృద్ధి చేసుకోవాలి.

©VADRA KRISHNA