Nojoto: Largest Storytelling Platform

क्या लिखूँ మీరు ఏమైనా నిర్ణయం తీ

क्या लिखूँ మీరు ఏమైనా నిర్ణయం తీసుకున్నా లేక, ఏ పనైనా చేస్తున్నా మీరు పూర్తిగా అర్థం చేసుకొని చేస్తున్నారా!లేక భావావేశంతో,ఏదైనా కక్ష లేదా పక్షపాత దోరణిలో చేస్తున్నారా అని ఆలోచించండి.మీరు లోభం,కోపం వల్ల ఇతరులని తప్పుగా అర్థం చేసుకోవడం తాలూకూ ప్రభావం వల్ల ఏదైనా చేయడం మంచిది కాదు.

©VADRA KRISHNA
  #PoetInYou *పరమహంస యోగానంద
krishnavadra9628

VADRA KRISHNA

New Creator
streak icon6

#PoetInYou *పరమహంస యోగానంద #నాలెడ్జ్

108 Views