Nojoto: Largest Storytelling Platform

ఏదైనా తెగే వరకే కదా.. తెగాక కూడా ఆశించడం అత్యాశే క

ఏదైనా తెగే వరకే కదా..
తెగాక కూడా ఆశించడం అత్యాశే కాబోలు.
కాని ఈ విషయం తన నమ్మకానికి ఎందుకు వర్తించట్లేదో?
బహుశా ఆ నమ్మకాన్ని నమ్మకమే బలపరుస్తుండటం వల్లేమో!
ఆ నమ్మకమే 
తెగాక ఉద్భవించే వేదాంతాన్ని సైతం 
ఖాతరు చేయక కొట్టిపారేస్తుందేమో!
హ హ అసలు
కొట్టిపారేస్తేనేమి? 
ఖాతరు చేస్తేనేమి?
తెగినదాన్ని అతికించలేదన్న విషయం 
తేటగ తెలిసిపోతున్నా మచ్చుకైనా 
కళ్ళు తెరవనీవు.
ప్రేమ గుడ్డిది అని ఊరికే అనలేదు మరి! #నమ్మకం #తెగిన #yqbaba #yqkavi #telugu #telugukavi #teluguquotes

#నమ్మకం #తెగిన #yqbaba #yqkavi #Telugu #telugukavi #teluguquotes