Nojoto: Largest Storytelling Platform

76th Mahatma Gandhi Punyatithi నిర్భయత్వమంటే ఏవిధమ

76th Mahatma Gandhi Punyatithi నిర్భయత్వమంటే ఏవిధమైన భయాలు లేకపోవడం.మరణభయం,శారీరకమైన భాద వల్ల భయం,ఆకలి భయం,అవమానాల గురించి భయం,పరుల అసమ్మతి గురించి  కలిగిన భయం,దుష్టశక్తుల గురించి కలిగే భయం,పరుల కోపానికి జడవడం-ఇవేవీ లేకపోవడమే నిర్భయత్వం.

©VADRA KRISHNA
  #76thMahatmaGandhiPunyatithi