Nojoto: Largest Storytelling Platform

ఎవల్యూషన్ థియరీ ప్రకారం కూడా మనిషి... కోతికి ప్రతి

ఎవల్యూషన్ థియరీ ప్రకారం కూడా మనిషి... కోతికి ప్రతి రూపం కాబట్టి మనం మళ్ళీ వెనక్కి వెళ్లి చెట్లు ఉపకూడదు...

కోపమొచ్చినప్పుడు పక్కలు,డొక్కలు,గీరుకోకూడదు.ఆఫీసులో పని తక్కువైందని పక్కవాళ్ళ తలలో పేలుచూడకూడదు.
మెత్తగా ఉన్నవాళ్ళ నెత్తినెక్కి తొక్కకూడదు. మనవి కాని చక్కెరకేళీలు కనిపిస్తే వెర్రెత్తిపోకూడదు.చిన్న మాటనో,చూపూనో పట్టుకొని గిల్లి,గిచ్చి,రక్కి,పీకి,లాగి,నొక్కి,నలిపి,ముడేసి మెడకేసుకోకూడదు.ఇవన్నీ చేయకపోతేనే మనిషి...!

©VADRA KRISHNA
  #IndiaLoveNojoto