Nojoto: Largest Storytelling Platform

నేను నాపాటికి నేను నాదైన ప్రపంచానికి అధిపతిగా ము

నేను నాపాటికి నేను 
నాదైన ప్రపంచానికి అధిపతిగా 
ముందుకు వెళుతూనే ఉన్నాను... 
అలా సాగిపోతున్న నాకు
ఒకచోట ముందర అగాధం 
కనిపించడంతో ఆగిపోయాను...
ఏం చేయాలని తోచక నేను 
వెను తిరిగి చూసాను... 
అక్కడ వసంతమై నీవున్నావు...
నా జీవన చైత్రమా! 
నా జీవితం నీకే అంకితం!!
నన్ను ముందుకు నడిపించే చైతన్యానివి 
నీవేనని తెలుసుకోలేక పోయాను 
మొదటి సారిగా వెనుదిరిగి వస్తున్నాను... 
నా జీవన చైత్రమా! 
నా జీవితం నీకే అంకితం!! 

 #తెలుగు #తెలుగుకవిత #తెలుగుకవితలు #తెలుగురచనలు #telugu #teluguvelugu #yqtelugu #yqtelugukavi
నేను నాపాటికి నేను 
నాదైన ప్రపంచానికి అధిపతిగా 
ముందుకు వెళుతూనే ఉన్నాను... 
అలా సాగిపోతున్న నాకు
ఒకచోట ముందర అగాధం 
కనిపించడంతో ఆగిపోయాను...
ఏం చేయాలని తోచక నేను 
వెను తిరిగి చూసాను... 
అక్కడ వసంతమై నీవున్నావు...
నా జీవన చైత్రమా! 
నా జీవితం నీకే అంకితం!!
నన్ను ముందుకు నడిపించే చైతన్యానివి 
నీవేనని తెలుసుకోలేక పోయాను 
మొదటి సారిగా వెనుదిరిగి వస్తున్నాను... 
నా జీవన చైత్రమా! 
నా జీవితం నీకే అంకితం!! 

 #తెలుగు #తెలుగుకవిత #తెలుగుకవితలు #తెలుగురచనలు #telugu #teluguvelugu #yqtelugu #yqtelugukavi
naraharirao2182

Narahari Rao

New Creator

#తెలుగు #తెలుగుకవిత #తెలుగుకవితలు #తెలుగురచనలు #Telugu #teluguvelugu #yqtelugu #yqtelugukavi