Nojoto: Largest Storytelling Platform

జీవితం ******* చేదు,వగరు,తీపి,పులుపు,కారం... అన్నీ

జీవితం
*******
చేదు,వగరు,తీపి,పులుపు,కారం... అన్నీ కలిస్తేనే జీవితం. జీవితమంటేనే శిశిరం నుంచి వసంతానికి ప్రయాణం. ఇది ఒక చక్రభ్రమణం.దీనిలో శిశిరం శాశ్వతం అనుకోవడం నిరాశ.వసంతం శాశ్వతం కావాలనుకోవడం దురాశ.రెండింటికీ నడుమ గల ఆశను మనిషి ఆశ్రయించాలి.

©VADRA KRISHNA
  #Grandparents *జీవితం
krishnavadra9628

VADRA KRISHNA

New Creator
streak icon3

#Grandparents *జీవితం #నాలెడ్జ్

144 Views