Nojoto: Largest Storytelling Platform

చుట్టూ ఎందరున్నా ఎందుకో మరి!? ఎవరూ లేని ఒంటరినన

చుట్టూ ఎందరున్నా 
ఎందుకో మరి!? 
ఎవరూ లేని 
ఒంటరిననిపిస్తుంది. 
పరుగెడుతున్న కాలం 
నా వరకూ 
ఆగిపోయినట్లనిపిస్తుంది... 
ఒక్క నీవు 
నా పక్కన లేనందుకేమో!?  #తెలుగుకవి #తెలుగు #భావసుమాలు #భావాలుమౌనంమాటలు #భావతరంగాలు #telugu #yqtelugu #yqtelugukavi

naraharirao2182

Narahari Rao

New Creator

#తెలుగుకవి #తెలుగు #భావసుమాలు #భావాలుమౌనంమాటలు #భావతరంగాలు #Telugu #yqtelugu #yqtelugukavi