Nojoto: Largest Storytelling Platform

కదలనంటుంది కలం కదలలేక కాదు కదలాలని లేక మాటాడనంట

కదలనంటుంది కలం
కదలలేక కాదు 
కదలాలని లేక 

మాటాడనంటుంది మౌనం
మాటలు రాక కాదు 
మళ్ళీ తనకే జతవ్వలేక

సాగనంటుంది పాదం
సత్తువ లేక కాదు
సుస్థిర స్థావరాన్ని కూల్చలేక #కలం #స్థావరం #yqbaba #yqkavi #telugu #teluguquotes #telugukavi

#కలం #స్థావరం #yqbaba #yqkavi #Telugu #teluguquotes #telugukavi