Nojoto: Largest Storytelling Platform

వంట:- ~~~ వంట బాగా చెయ్యడమంటే ఎంతో కష్టపడి పోయి,కొ

వంట:-
~~~
వంట బాగా చెయ్యడమంటే ఎంతో కష్టపడి పోయి,కొత్త కొత్త రకాలు చేయటం కాదు.
అందుబాటులో ఉండే తాజా సరుకులతోనే రుచికరమైన పదార్థాలు చేయడం.

©VADRA KRISHNA
  #ghar