Nojoto: Largest Storytelling Platform

ఒక్కోసారి చదివిన చదువుకు,చేసే పనికి సంబంధముండకపోయి

ఒక్కోసారి చదివిన చదువుకు,చేసే పనికి సంబంధముండకపోయినా చేయక తప్పదు. అలాంటపుడే కోటివిద్యలు కూటికొరకేగా 
అన్న డైలాగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లాగ 
తెగ హల్ చల్ చేస్తుంది మన మైండ్ లో.

చెప్పుకునేంత గొప్పది కాకపోయినా 
దైవంలా భావించి నువు చేసే ప్రతీ పని 
నిను నిన్నుగా నిలబెడుతుంది.
నీకంత గౌరవాన్నిచ్చే ఆ పనేదైనా
ఒక్కోసారి చదివిన చదువుకు,చేసే పనికి సంబంధముండకపోయినా చేయక తప్పదు. అలాంటపుడే కోటివిద్యలు కూటికొరకేగా 
అన్న డైలాగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లాగ 
తెగ హల్ చల్ చేస్తుంది మన మైండ్ లో.

చెప్పుకునేంత గొప్పది కాకపోయినా 
దైవంలా భావించి నువు చేసే ప్రతీ పని 
నిను నిన్నుగా నిలబెడుతుంది.
నీకంత గౌరవాన్నిచ్చే ఆ పనేదైనా

అలాంటపుడే కోటివిద్యలు కూటికొరకేగా అన్న డైలాగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లాగ తెగ హల్ చల్ చేస్తుంది మన మైండ్ లో. చెప్పుకునేంత గొప్పది కాకపోయినా దైవంలా భావించి నువు చేసే ప్రతీ పని నిను నిన్నుగా నిలబెడుతుంది. నీకంత గౌరవాన్నిచ్చే ఆ పనేదైనా #yqbaba #Telugu #writingresolution #366days366quotes #teluguvelugu #yqkavi #చదువు