Nojoto: Largest Storytelling Platform

ఆగని నువ్వాపలేని వాటిలోనే నువ్వాగిపోతుంటే అదృష్ట

ఆగని 
నువ్వాపలేని వాటిలోనే 
నువ్వాగిపోతుంటే
అదృష్టవశాత్తు ఆ ఆగనిది ఆగిననాడు
నీకంటూ ఏమైనా మిగిలుంటుందో లేదో 
అన్న భయాందోళనతోనే బ్రతికేవేం?
నువు ఆగిపోబోక ముందే నీలో
కదలికను కలిగించు 
నీ కథలోని మలుపును నీ కనువిప్పుతోనే 
మున్ముందుకు నడిపించు పరుల మాట పెడచెవిన పెట్టినా
కనీసం నీకు నువ్వైనా ధైర్యం చెప్పుకోవడం ఆరంభించు..
నీ మౌనరాగాన్ని నీకన్నా బాగా ఇంకెవరు వినలేరుగా!

#మౌనరాగం #ధైర్యం #భయం #yqbaba #yqkavi #telugu #teluguquotes #telugukavi

పరుల మాట పెడచెవిన పెట్టినా కనీసం నీకు నువ్వైనా ధైర్యం చెప్పుకోవడం ఆరంభించు.. నీ మౌనరాగాన్ని నీకన్నా బాగా ఇంకెవరు వినలేరుగా! #మౌనరాగం #ధైర్యం #భయం #yqbaba #yqkavi #Telugu #teluguquotes #telugukavi