Nojoto: Largest Storytelling Platform

నీ బాధలో అర్ధమున్నా విలువ లేదే మనసా! నీ కోపంలో న

నీ బాధలో అర్ధమున్నా 
విలువ లేదే మనసా!

నీ కోపంలో న్యాయమున్నా 
తీరు మారదని తెలుసా!

నీ మౌనంలో మరణమున్నా 
ఊపిరి ఉరికిరాదని తెలుసా!

దేనికి అర్ధమున్నా
ఏది మారకున్నా
ఎన్ని తెలిసినా 
నీవరస నీదేనేమే మనసా! #మనసా #తెలుసా #yqbaba #yqkavi #telugu #telugukavi #teluguquotes #lovequotesbysrilathalion