Nojoto: Largest Storytelling Platform

Vivekananda Jayanti భక్తి అనేది డాంబికానికి చేసే ప

Vivekananda Jayanti భక్తి అనేది డాంబికానికి చేసే పని కాదు.ఇతరుల కోసం చేసే పని అంతకంటే కాదు.అది చిత్తశుద్ధితో చేయాలి.
మానవత్వాన్ని దరి చేరడానికి దాన్ని ఊతంగా తీసుకోవాలి.మొక్కను కాపాడుకొనడానికి దాని చుట్టూ కంచె నాటినట్లుగా మనల్ని మనం నైతికంగా కాపాడుకోవడానికి ఆత్మను గతమైన విలువలతో కంచెను ఏర్పాటు చేసుకోవడం అవసరం.

©VADRA KRISHNA
  #VivekanandaJayanti