Nojoto: Largest Storytelling Platform

మనసే దోచిన సొగసుల రాణీ దినుసే మార్చిన వలపుల రాణీ

మనసే దోచిన సొగసుల రాణీ
దినుసే మార్చిన వలపుల రాణీ

క్షణమే మరువని సొబగే నీదే
ఓపను విరహం తలపుల రాణీ

నిశితో నిండిన రాతిరి వేళల
హృదయం కోరే పలుకుల రాణీ

యదలో నిరతం కులికే లలనా
తీయని వాణీ తళుకుల రాణీ

వన్నెల వెన్నలు కలిగిన వేణియ
మధుమయ రమణీ కులుకుల రాణీ #వన్నెలయ్య_గజల్ 126
#గజల్ #గజల్స్ #రాణీ #gazal #gazallover
మనసే దోచిన సొగసుల రాణీ
దినుసే మార్చిన వలపుల రాణీ

క్షణమే మరువని సొబగే నీదే
ఓపను విరహం తలపుల రాణీ

నిశితో నిండిన రాతిరి వేళల
హృదయం కోరే పలుకుల రాణీ

యదలో నిరతం కులికే లలనా
తీయని వాణీ తళుకుల రాణీ

వన్నెల వెన్నలు కలిగిన వేణియ
మధుమయ రమణీ కులుకుల రాణీ #వన్నెలయ్య_గజల్ 126
#గజల్ #గజల్స్ #రాణీ #gazal #gazallover

#వన్నెలయ్య_గజల్ 126 #గజల్ #గజల్స్ #రాణీ #gazal #gazallover