Nojoto: Largest Storytelling Platform

చలం(ప్రేమలేఖలు):- •••••••••••••••••• ప్రియురాలు దగ

చలం(ప్రేమలేఖలు):-
••••••••••••••••••
ప్రియురాలు దగ్గర లేనప్పుడు ఆమెతో ఇంటిమేట్ గా మాట్లాడమే ప్రేమ లేఖ!
అంతరంగికుడైన మిత్రుడితో హృదయం లేని మార్ధవమైన అభిప్రాయాన్ని చెప్పుకోవడమే ప్రేమలేఖ!మన ఆత్మని వాళ్ళ ఆత్మతో దూరాన్ని కాలాన్ని జయించి ఐక్యం చేయడానికి చేసే ప్రయత్నమే ప్రేమలేఖ!సర్వకాల సర్వస్తల్లో నిన్నే అన్వేషిస్తున్నానని జ్ఞాపకం చేయడమే ప్రేమలేఖ!

©VADRA KRISHNA
  #Love