Nojoto: Largest Storytelling Platform
revanthteja5452
  • 210Stories
  • 0Followers
  • 1Love
    0Views

Revanth Teja

  • Popular
  • Latest
  • Video
c92be54aec0a11066ed36a317c1b7827

Revanth Teja

ఇబ్బంది పెట్టే చూపునిదాటి,
కామెంట్ చేసే మాటనిదాటి,
కుటుంబానికి కొడుకైన కూతుర్ని చూసా,
బాధ్యతలన్నీ మోస్తున్న భుజాన్ని చూసా,
తల్లిని చెల్లిని ఓదార్చే ధైర్యాన్ని చూసా,
తండ్రి కట్టే కాలుతున్న కృంగిపోని గుండెను చూసా.
 #women #girl #selfrespect #familyiseverything
c92be54aec0a11066ed36a317c1b7827

Revanth Teja

ఒంటరి బాటసారికి ఎన్నెన్నో అను"భూతులు"

పొగల మధ్యన ఊపిరికి మసిపూస్తున్న బుల్లిపిట్టలు,
కిక్కు కోసం కుళ్ళుని నింపుకుంటున్న నిరుపేదలు,
పడకసుఖాలకి పరితపించే అజ్ఞాత ప్రాణులు,
ఇవి చేస్తూ, ఇదికదరా LIFE అని అనుకునే మూర్ఖులు.

 #solotravel #traveldaries #people_and_world #lifelessons
c92be54aec0a11066ed36a317c1b7827

Revanth Teja

ఇబ్బంది పెట్టే చూపునిదాటి,
కామెంట్ చేసే మాటనిదాటి,
సాగే అడుగుకి ఉండే ధైర్యన్ని చూసా,
నవ్వుతున్న నమ్మకాన్ని చూసా,
అబ్బాయినే ఆలోచింపచేసే 
ఒక అమ్మాయి Broad mindని చూసా...!!!
 #girlpower #alone #happysoul
c92be54aec0a11066ed36a317c1b7827

Revanth Teja

నా భారతదేశం చాలా గొప్పది
చాలా అంటే, చాలా చాలా గొప్పది.
సత్యయుగం నుంచి కలియుగం దాకా.

But "స్వతంత్ర భారతదేశం"...???

పదవుల కోసం ప్రజల్నే తాకట్టు పెట్టేంత స్వతంత్రం.
FREEBIES కోసం గొర్రెల్ని నెత్తేక్కించుకునేంత స్వతంత్రం.
చచ్చి - చంపి తెచ్చుకున్న ఈ స్వతంత్రానికి
75th birthday వచ్చేసింది..

HAPPY INDEPENDENCE DAY 🇮🇳.
 Advance Happy Independence Day🇮🇳
#75thindependenceday #independenceday #2022 
#politics #india #indianpoliticians

Advance Happy Independence Day🇮🇳 #75thindependenceday #IndependenceDay 2022 #Politics #India #indianpoliticians

c92be54aec0a11066ed36a317c1b7827

Revanth Teja

వంటిమీదకి 27 వచ్చేసాయి..
బుర్ర నిండా బుద్ధి ఉన్నా భవిష్యత్తు ఇంకా అంధకారమే,

త్వరగా ఉద్యోగం తెచ్చుకుని వాడి కడుపుకి వాడు సంపాదిస్తే చాలు అనుకునే తండ్రి,
కడుపునిండా తిని కంటినిండా నిద్రపోతే చాలు అనుకునే తల్లి,
ఏం చేసినా మా అన్నయ్య ఆనందంగా ఉంటే చాలు అనుకునే చెల్లి,

ఈ circle లో బ్రతుకుతున్న ఒక మధ్యతరగతి Mahesh కి
"నిద్రపోతే వచ్చే అందమైన కలల కన్నా
నిద్రను దూరం చేసే ఆలోచనలే ఎక్కువ"

ఏం చేస్తున్నావ్? అని అడిగే ప్రశ్నకు జవాబు వెతికే ప్రయత్నంలో
 మన mahesh ఎప్పుడు, ఎక్కడ, ఎలా తీరం చెరతాడో...?   After a long gap posted something which is very real....

After a long gap posted something which is very real....

c92be54aec0a11066ed36a317c1b7827

Revanth Teja

నాలోని సంశయపు సంకెళ్లను దాటి, 
నీ స్వా అభిమానాన్ని గెలిచి
నీతో కలిసి అడుగులు వేసేందుకు 
ఆ సమయం కన్నా ముందే నీ చెంతకు చెరతా..❤️
 Happy valentine's day

Happy valentine's day

c92be54aec0a11066ed36a317c1b7827

Revanth Teja

Congratulations Man❤️.

సూపర్ happy for your wedding😍

చిన్నప్పుడు marks kosam కొట్టుకునే manam కొంతకాలానికి family situations gurinchi matladukovadam, career gurinchi discuss చేసుకోవడం ఇలా ఇలా inka saradagaa maripoyam and i felt we became more closet as men than children.
And I was personally very very happy that. 

Finally u have taken the biggest decision in ur life and started a new journey with holding the hand of ur Love ❣️ may this journey of happiness should be a blockbuster one. 
Sending lots of hugs and wishes 🤗💝

Both of you should not feel regret for any thing in life. 
Just always be in love'❤️, laugh 😀 & happy 😍

So sorry 🥺 for not coming. 
Hope you understand.

Once again so happy and wishing you 
Happy married life Mr & Mrs Veerababu_Usha❤️😀

c92be54aec0a11066ed36a317c1b7827

Revanth Teja

"దారం" లేని గాలిపటానికి "తీరం" ఉంటుందా..?
పోనీ దారం ఉన్నా, 
"గాలి" తోడులేని అదే గాలిపటానకి "పయనం" ఉంటుందా..??
అసలు ఈ రెండు లేనీ గాలిపటానికి "విలువ" ఉంటుందా..??

In my view
"Destination"(తీరం) and 
"Journey" (పయనం) to that can't be completed without "support" (దారం) of our loved one's and 
lesson learnt from "Experiences" (గాలి). A small life story with small example
#shortstory #life #kite #experience #support

A small life story with small example #ShortStory life #kite #experience #Support

c92be54aec0a11066ed36a317c1b7827

Revanth Teja

Congratulations "బావ గారు"❤️.

సూపర్ happy for your wedding😍

మా ఇంట్లో ఉన్న ఒక్కగానొక్క చిన్నారి మహాలక్ష్మి 
ఈ రోజునుంచీ మీఇంటి మహాలక్ష్మి అయ్యింది...

Both of you should not feel regret for any thing in life. 
Just be in love'❤️, laugh 😀 & happy always😍

So sorry 🥺 for not coming. 
Really chala chala Miss ayya bava garu.

Once again so happy and wishing you 
Happy married life Mr & Mrs GANESH_PRASANNA❤️😀

c92be54aec0a11066ed36a317c1b7827

Revanth Teja

Congratulations "చెల్లి"❤️.

సూపర్ happy for your wedding and sending lots of love and happiness.

So sorry 🥺 for not coming.
Really chala chala misss ayyaa 😞

Nuvvv "మన" intlo yentha ఆనందంగా ఉన్నవో "మీ" ఇంట్లో anthakanna ఎక్కువగా ఉండాలి అని ashisthunna❤️.

Once again so happy and wishing you 
Happy married life Mr & Mrs GANESH_PRASANNA❤️😀

loader
Home
Explore
Events
Notification
Profile