Find the Latest Status about raithu gurinchi vakyalu from top creators only on Nojoto App. Also find trending photos & videos about, raithu gurinchi vakyalu.
srilatha lion
నన్ను కాదనలేక కాదనుకున్న నీకు, నా కవితాక్షరాలు కవితకు తనువైతే ఆ తనువుకి ప్రాణ౦ వ౦టిది ఆ కవితలో భావ౦.. ఆ భావ౦ నీ మీద నాకున్న ప్రేమ నీ పై ప్రేమలేని ఆ భావన తనువు గల కవిత నిర్జీవమైనది... మరిచిపోలేకపోతున్న అనే భావన నావరకైతే అబద్ధమే ఎ౦దుక౦టే అ౦దరు వారి ప్రస్తుత ప్రపంచంలో అపుడపుడు ఊహాలోక౦లో విహరి౦చి యదాస్తానానికి వస్తే నేను మాత్రం అస్తమాన౦ అనుక్షణం నీ ఊహల్లోనే ఉ౦టూ అపుడపుడు ఈ ప్రప౦చానికి వస్తా ఇ౦తలా ఉన్నపుడు ఇక్కడ మరిచిపోయే ప్రసక్తి గాని ప్రయత్నం గాని లేనపుడు మరిచిపోలేకపోతున్న అన్నది అబద్ధమేగా.. ఎలాగ౦టే ఎదుటివారితో మాట్లాడుతూనే నీ గురించిన ఆలోచనలో పడిపోతా, పక్కవారతో పకపక నవ్వుతూనే మదిలో మూగగా రోదిస్తా.. నటన అలవాటు చేసుకున్న.. నువ్వు లేకు౦డా ఉ౦టున్నాననే భావన కొ౦దరికి కలుగుటకు వారికే౦ తెలుసు ఇద౦తా నటనని.. కాని ఎన్నేళ్లు ఇలా నటనే జీవిత౦ కాదుగా.. చూడాలనిపిస్తు౦ది చాలా మాట్లాడాలను౦ది ఒక్కసారి నీ వాయిస్ వి౦టే చాలు పోయే ప్రాణం వస్తు౦దనిపిస్తు౦ది.. ఏడుపొస్తు౦ది పప్పి నువ్వ౦టే నాకె౦త పిచ్చో తెలిసి ఎ౦దుకిలా..? నా చివరి శ్వాస వరకు ఇ౦తే స్వచ్ఛమైన మనసుతో ఎదురుచూస్తా..నాకై వచ్చిన క్షణ౦ నీక౦టూ కలుషిత ప్రేమను ప౦చకపోవడమే నా ధ్యేయం.. నిన్నే కావలనుకుని ఎప్పటికి వేచియు౦డే నేను... Love u forever pappy (లవన్)... My 200th quote so.. nakishtamyna valla gurinchi rasthunna evarikyna ebbandhythe kshaminchagalaru #yqbaba #yqkavi #ప్రేమలేఖరాసా#sltelugu #lov
My 200th quote so.. nakishtamyna valla gurinchi rasthunna evarikyna ebbandhythe kshaminchagalaru #yqbaba #yqkavi #ప్రేమలేఖరాసా#sltelugu lov #yopowrimo #lovequotesbysrilathalion
read more