Find the Latest Status about 281 area code from top creators only on Nojoto App. Also find trending photos & videos about, 281 area code.
Drx. Mahesh Ruhil
वो दिल की हर बात बता चुके थे हर सच्चाई अपनी दिखा चुके थे प्यार उनको भी बहुत था हमसे पर घर वालों को नहीं ठुकरा सकते थे B+-281
Naresh Reddy Aleti
అదిగో నింగికి ఎర్రని రవియై కనిపిస్తున్నది మా ఇందూరు.! ఇదిగో నిజాము ప్రభుతను దింపీ గర్జిస్తున్నది మా ఇందూరు.! బంగరు భూములు సింగిడి రంగులు ఎన్నో ఎన్నో ఎక్కడ చూసిన కర్షక మిత్రుల పంటల రూపై ఉదయిస్తున్నది మా ఇందూరు.! జగమున ప్రాణుల జీవన మనుగడ పొంగుతు పారే జలమని తెలిసీ గలగల స్వనముల త్రివేణి నదులై ప్రవయిస్తున్నది మా ఇందూరు.! తెలుగుకు మధురిమ ఎంతో ఎక్కువ తెలంగాణలో నిజాంబాదులో హృదయం దోచిన ఆమని పలుకై మురిపిస్తున్నది మా ఇందూరు.! తొంబై పల్లెల సర్వం త్యాగం యస్సారెస్పీ ప్రాజెక్టేరా వన్నెల గుండెకు జ్ఞప్తికి తెచ్చీ కదిలిస్తున్నది మా ఇందూరు.! #వన్నెలయ్య_గజల్ 281 #గజల్