Nojoto: Largest Storytelling Platform

New kaada Quotes, Status, Photo, Video

Find the Latest Status about kaada from top creators only on Nojoto App. Also find trending photos & videos about, kaada.

Stories related to kaada

    LatestPopularVideo

Anil pietersen

anthey kaada #Anil

read more
Nachakapote nachaledu ani chepali baagaledu ani kadu
nachaledu is an opinion
bagaledu anedi statement
#Anil anthey kaada

Mouni Kanna✍

కడలంతటి నా స్నేహం నీకు కడవల తోచె. కనుమరుగైన నీ స్నేహం నాకు కత్తులతో నా ప్రాణం కోసినట్టు తేచె Frst line ekadoooooo vinatto chadhivinato gur #lovequotes #truefeelings #teluguquotes #నాభావాలు_మౌనీకన్న

read more
కలంలోని సిరా కదలనంటుంది 
నీ అడుగులు నాకై కదిలే వరకు 
కనులనిండిన కన్నీరు జారనంటుంది 
నీ కన్నులు నాకై చూసే వరకు
కాలం కలలతో జీవించనంటుంది 
నీ కాలంలో నాకై కొన్ని క్షణాల వరకు 

 కడలంతటి నా స్నేహం నీకు కడవల తోచె. 
కనుమరుగైన నీ స్నేహం నాకు కత్తులతో నా ప్రాణం కోసినట్టు తేచె 
Frst line ekadoooooo vinatto chadhivinato gur

amaterasu

Cherupalli Sandhya వ్రాసిన #జై_గణేష్ చదివాక ఇది గుర్తొచ్చింది. అప్పట్లొ దసరా సెలవలలొ ఇలా పాడేవారు పిల్లలు ఊరి వీధిలో. maa nanna garu cheppi #teluguvelugu #yqkavi

read more
ఏ దయా మీ దయా మా మీద లేదు,
ఇంత నిర్లక్ష్యమా ఇది మీకు తగదు,
దసరాకు వస్తిమనీ విసవిసలు పడక
చేతిలో లేదనక అప్పివ్వరనక
పావలా.. .అర్ధయితే ...పట్టేది లేదు,
ముప్పావలా అయితే ముట్టేది లేదు,
హెచ్చు రూపాయయితే పుచ్చుకుంటాము,
అయ్య వారికి చాలు ఐదు వరహాలు
పిల్ల వారికి చాలు పప్పు బెల్లాలు
జయీభవా...దిగ్విజయీభవా Cherupalli Sandhya వ్రాసిన #జై_గణేష్ చదివాక ఇది గుర్తొచ్చింది. అప్పట్లొ దసరా సెలవలలొ ఇలా పాడేవారు పిల్లలు ఊరి వీధిలో.

maa nanna garu cheppi
loader
Home
Explore
Events
Notification
Profile