Find the Latest Status about 7 days smoke like a boss from top creators only on Nojoto App. Also find trending photos & videos about, 7 days smoke like a boss.
Akash Deb
This Days Is Going Out ©Akash Deb SMOKE DAYS ARE GONE !!!!!!!!!!!!
SMOKE DAYS ARE GONE !!!!!!!!!!!! #Life
read moresai
ట్విస్టులతో ఆరో సీజన్ : ఆరో సీజన్ మంచి ట్విస్టులతో సాగింది. మంచి ఉత్కంఠతను కలిగించింది. గత సీజన్లలో ఎప్పుడూ చూడని, సరికొత్త కంటెంట్‌ను తీసుకొచ్చి ఈ ఆరో సీజన్‌ను విజయంవంతంగా పూర్తి చేశారు. ఎన్నో ట్విస్టులతో, ఊహించని సంఘటనలతో, అరుపులు, గొడవలు, ఫ్రెండ్షిప్, లవ్ ట్రాక్, రొమాన్స్, వెటకారాలతో షోనూ సాగించారు. ఇక ఆరో సీజన్ ఫినాలే కూడా ట్విస్ట్ తోనే పూర్తైంది. అయితే ఈ ఆరో సీజన్ ఎలిమినేషన్స్, అలాగే కంటెస్టెంట్స్‌కు అన్యాయం జరిగిందన్న విమర్శలు తెగ వచ్చాయి. దీంతో ఆరో సీజన్‌పై కాస్త నెగిటివిటీ వచ్చింది. part 3 ©sai big boss 7 telugu
big boss 7 telugu #News
read moresai
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వచ్చిన మొదటి సీజన్ బిగ్ బాస్.. తెలుగులో ప్రేక్షకుల మనసు దోచుకున్న సంగతి తెలిసిందే. తొలి సీజన్ సూపర్ హిట్ అవ్వడం వల్ల.. నిర్వాహకులు క్రమం తప్పకుండా ప్రతి ఏడాది ఓ సీజన్ ఉండేలా ప్లాన్ చేస్తూ షోను ముందుకు నడిపిస్తున్నారు. ఇప్పటికే 6 రెగ్యులర్, ఒక ఓటీటీ వెర్షన్ సీజన్లను పూర్తి చేసుకుంది మంచి సక్సెస్‌ను అందుకుందీ షో. part 2 ©sai big boss 7 telugu
big boss 7 telugu #News
read moresai
పాతవారికి అవకాశం ఉందా : ఆరో సీజన్ నెగటివ్ ఎఫెక్ట్ వల్ల 7వ సీజన్‌ను పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు షో నిర్వాహకులు. అయితే కొత్త సీజన్లో గత సీజన్లలో పాల్గొన్న పాత కంటెస్టెంట్లను తీసుకుంటున్నారని ప్రచారం సాగుతోంది. వీరిలో మిత్ర, ఆదర్శ్, నోయల్ సహా పలువురు ఉన్నారని కథనాలు వస్తున్నాయి. అయితే అందులో నిజం లేదని తెలిసింది. ప్రస్తుత సీజన్లో సురేఖా వాణి, ఆమె కూతురు, టీవీ 9 యాంకర్ ప్రత్యూష, యూట్యూబర్ నిఖిల్, వర్షిణి, దీపికా పిళ్లై, సీనియర్ ఉదయ్ భాను రానున్నారని సమాచారం అందింది. కానీ ఈ కంటెస్టెంట్ల లిస్ట్‌పై కూడా సందేహాలు ఉన్నాయి. part 4 ©sai big boss 7 Telugu
big boss 7 Telugu #News
read morePrem Prakash Singh
Safar कल रात खाली सड़कों को देखकर मन में एक सवाल आया । जो सड़कों पर ही बस्ते है उनका खयाल आया । lockdown days#7
lockdown days7 #अनुभव
read moreSaswat morya
Show your #attitude like a #boss not like a #employee ...
Show your #Attitude like a #boss not like a #Employee ... #nojotophoto
read more