Nojoto: Largest Storytelling Platform

New telugu poetry writers Quotes, Status, Photo, Video

Find the Latest Status about telugu poetry writers from top creators only on Nojoto App. Also find trending photos & videos about, telugu poetry writers.

    LatestPopularVideo

Mukthapuram Shivareddy

#Telugu #upcoming writers

read more
ఆకాశం భూమి రెండు కలిస్తేనే వర్షం గుర్తుపెట్టుకో......


@mshivareddy #telugu #upcoming writers

Mukthapuram Shivareddy

#Telugu #RIPPriyanka #upcoming writers

read more
ఈ దేవుడు పుణ్యం కన్న  పాపంనే ఎక్కువ రోజులు బ్రతికిస్తాడు కొన్ని కొన్ని సార్లు అనిపిస్తుంది.... 
rip to the girl... #Telugu #rippriyanka
#upcoming writers

Ahmii_writes22

ఎదుటివాడి ఓటమిని చూసి 
ఎప్పుడు ఎగతాళి చేయకు
మనిషి పడినప్పుడే 
గెలుపు విలువ,ఓటమి బాధ తెలుస్తాయి #pain #win #lose #telugu #writers

Mukthapuram Shivareddy

Success and Failure actor's photos పెట్టుకున్నా ప్రతిఒక్కరూ actors avvali Anni అనుకుంటారో లేదో తెలియదు కానీ డైరెక్టర్స్ ఫోటో పెట్టుకున్నా ప్రతి ఒక్కరూ director kavali Anni అనుకుంటారు.. #telugu #English #upcoming writers #directors #failures

Ahmii_writes22

 life is about #success #life #fail #writers #engish #telugu #writers

Rama Krishna

Bhu Mi

#yqkavi#Telugupoetry#

read more
అర్ధం చేసుకుని విడిపోయే ప్రేమికుల కంటే,
అపార్ధాల తో విడిపోయిన ప్రేమికులే ఎక్కువ,
ఒకటి గుర్తు పెట్టుకొవటానికి...
మరొకటి మర్చిపోవటానికి సాకు.. #yqkavi#telugu#poetry#

Bhu Mi

#yqkavi#Telugupoetry#

read more
నీ నుంచి ఒక కబురు,
ఒక చూపు,
ఒక మాట,
ఒక స్పర్శ,
వీటి కోసమే నిరంతరం వెంపర్లాడుతోంది నేనే అని చెప్పాలని ఉంది...! #Yqkavi#telugu#poetry#

Bhu Mi

Yqkavitelugupoetry#

read more
తొలి వలపులో నీవు చేసిన బాసలను ఇంకా మరువనని మనసు మారం చేస్తూనే ఉంది..!

పిచ్చి మనసు ఎప్పుడు ఇంతే...!,తనను కాదనుకుని వెళ్లిపోయిన వాళ్ల కోసం ఆరాట పడుతూనే ఉంటుంది..ఎదురు చూస్తూనే ఉంటుంది. Yqkavi#telugu#poetry#

gopi kiran

loader
Home
Explore
Events
Notification
Profile