Find the Latest Status about section 337 and 338 of ipc from top creators only on Nojoto App. Also find trending photos & videos about, section 337 and 338 of ipc.
sudhanshu pathak
तेरी समझ की क्या 'मिसाल' दूँ अपनी ही 'कसम' देकर तुने हजारो बार लुटा हैं #IPC section 379
#IPC section 379
read moreNaresh Reddy Aleti
జీవనమున చీకట్లను కరిగించగ వస్తావా.! విజ్ఞానపు దీపాలను వెలిగించగ వస్తావా.! ఎండలలో గుండెలలో వేదనలే శిశిరాలు ప్రమోదాల వాసంతం మొలిపించగ వస్తావా.! అంతరంగ నింగిలో లక్ష్యమనే తళుకుందా? ఆశయాల తారకలను పూయించగ వస్తావా.! పరిమళమే పంచుతుంది రాలిపోయి పూవైనా దారంతా సుగంధాలు విదిలించగ వస్తావా.! ఒక శ్రావణ మేఘంలా అజ్ఞానం కమ్ముకుందా? శరత్పూర్ణ వ(వె)న్నెలలా వికసించగ వస్తావా.! #వన్నెలయ్య_గజల్ 338 #గజల్
#వన్నెలయ్య_గజల్ 338 #గజల్
read more