Find the Latest Status about disturbed sound of silence lyrics from top creators only on Nojoto App. Also find trending photos & videos about, disturbed sound of silence lyrics.
Jyothirmayee Mukkamala
ప్రయత్నిస్తే అన్ని అర్థమవుతాయి, అందరూ అర్థమవుతారు ఆఖరికి మౌనం కూడా శబ్దం చేసే మౌనం కన్నా మౌనం చేసే శబ్దమే గొప్పది అర్థవంతమైనది ©Jyothirmayee Mukkamala #life #silence #sound