Login to support favorite
creators
Find the Latest Status about thummi chettu from top creators only on Nojoto App. Also find trending photos & videos about, thummi chettu.
VADRA KRISHNA
మారేడు చెట్టుకు ప్రదక్షణం చేస్తే ముప్పది మూడు కోట్ల మంది దేవతలకు ప్రదక్షణం చేసినట్టే.మారేడు అంటే మహారాజు.అంటే పరిపాలకుడు ఈశ్వరుడు ఆచెట్టు రూపంలో ఉన్నాడు."సృష్టిలో ఏ చెట్టయినా పువ్వుపూసి కాయ వస్తుంది."కానీ ఒక్క మారేడు చెట్టు మాత్రం పువ్వు పూయకుండా కాయ కాస్తుంది. ©VADRA KRISHNA *maaredu chettu
*maaredu chettu #జీవితం
read more